సూర్యతో ఆర్జీవీ.. నందిని స్టైల్‌.. అనసూయ సీక్రెట్‌

అంతర్జాతీయ మ్యూజిక్‌డే సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ తన మ్యూజిక్‌ స్టూడియోను పరిచయం చేశారు. ‘ఒక్క ఫ్రేమ్‌లో నా జీవితం’ అని పేర్కొన్నారు.* ఎవరూ చూడకపోతే రెచ్చిపోయి పిచ్చిగా డ్యాన్స్‌ చేయడమే అంటోంది మంచు లక్ష్మి. తన కూతురితో కలిసి ఆమె స్టెప్పేసింది.

Published : 22 Jun 2021 01:42 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ మ్యూజిక్‌డే సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ తన మ్యూజిక్‌ స్టూడియోను పరిచయం చేశారు. ‘ఒక్క ఫ్రేమ్‌లో నా జీవితం’ అని పేర్కొన్నారు.

* ఎవరూ చూడకపోతే రెచ్చిపోయి పిచ్చిగా డ్యాన్స్‌ చేయడమే అంటోంది మంచు లక్ష్మి. తన కూతురితో కలిసి ఆమె స్టెప్పేసింది.

* ‘రక్త చరిత్ర’ నాటి ఫొటో పంచుకున్నారు డైరెక్టర్‌ ఆర్జీవీ. అందులో హీరో సూర్య, ఆర్జీవీ కలిసి ఏదో దీర్ఘంగా చర్చిస్తూ కనిపించారు.

* బ్రాండ్‌ ముఖ్యం కాదు.. స్టైల్‌ ముఖ్యం అంటోంది నటి నందినీ రాయ్‌. ఎరుపు వర్ణపు చొక్కా వేసుకొని ఆమె ఫొటోలకు పోజులిచ్చింది.

* మీ భవిష్యత్తు రహస్యం మీ దినచర్యలోనే దాగి ఉందంటోంది యాంకర్‌ అనసూయ.


























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని