Social Look: అనుపమ ఆకలి.. రకుల్‌ ప్రీత్‌ ‘ఐ లవ్‌ యు’.. మ్యాంగో కోసిన అనసూయ!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 16 Jun 2023 01:36 IST
  • కుటుంబ సభ్యులతో కలిసి.. చెట్టుకున్న మామిడి కాయలను కోసింది అనసూయ (Anasuya Bharadwaj).
  • తన కూతుర్ని నేటి నుంచి స్కూల్‌కి పంపిస్తున్నట్టు తెలిపింది శ్రియ (Shriya Saran).
  • తాను నటించిన కొత్త చిత్రం ‘ఐ లవ్‌ యు’.. ఓటీటీ ‘జియో సినిమా’లో ఈ నెల 16న విడుదలవుతుందని తెలియజేస్తూ కొన్ని స్టిల్స్‌ పంచుకుంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh).
  • అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) తన సెల్ఫీలు పోస్ట్‌ చేస్తూ ‘హంగ్రీ’ (ఆకలి) అని క్యాప్షన్‌ పెట్టింది.


















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని