Social Look: అనన్య ‘డ్రీమ్‌గర్ల్‌’.. కృతిశెట్టి న్యూ లుక్‌.. ఐశ్వర్య ఎడ్జ్‌ వాక్‌..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 17 Aug 2023 01:42 IST
  • తన తదుపరి ప్రాజెక్ట్‌ ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు నటి అనన్యాపాండే (Ananya Pandey). తన లేటెస్ట్ ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను షేర్‌ చేసిన ఆమె ‘డ్రీమ్‌గర్ల్‌ 2.. ఆగస్టు 25న విడుదల కానుంది’ అని తెలిపారు.
  • ‘ఖుషి’ (Kushi) ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మ్యూజికల్‌ కాన్సర్ట్‌లో పాల్గొన్నారు సమంత (Samantha). ఆ ప్రోగ్రామ్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ ఆమె కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు.
  • కాజల్‌ అగర్వాల్‌ (Kajal).. తన భర్త గౌతమ్‌ కిచ్లూ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో బిజీ అయ్యారు. గౌతమ్‌తో కలిసి ఆమె రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆయనతో ఇలాంటి ఫ్రీ టైమ్‌ను గడపడం ఆనందంగా ఉందన్నారు.

















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని