Social Look: ‘అమ్మకు ప్రేమ’తో చిరంజీవి.. జాన్వీ కపూర్‌ అలా.. దిశా ఇలా!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 30 Jan 2024 02:19 IST
  • తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు వేడుకను సెలబ్రేట్‌ చేసిన చిరంజీవి సంబంధిత ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘కనిపించే దేవత, కని పెంచిన అమ్మకు ప్రేమతో’ అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
  • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వేడుకలో దిగిన ఫొటోలను షేర్‌ చేసింది జాన్వీ కపూర్‌. బ్లాక్‌ కలర్‌ దుస్తుల్లో ఆకట్టుకునేలా ఉంది.
  • దిశా పటానీ తెలుపు రంగు డ్రెస్సులో ఫొటోషూట్‌లో పాల్గొంది. ఇలా మరికొందరు సినీ నటులు పంచుకున్న స్టిల్స్‌పై ఓ లుక్కేయండి..

తల్లికి కేకు తినిపిస్తున్న చిరు..

జాన్వీ కపూర్‌

దిశా పటానీ

రష్మిక

లక్ష్మీ రాయ్‌

సోనాల్‌ చౌహాన్‌

మేఘా ఆకాశ్‌









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని