పీసీ వేగానికి

Published : 03 Jan 2024 00:09 IST

విండోస్‌తో పనిచేసే పీసీ వేగాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే దీనికి ఓ తేలికైన మార్గముంది. అదేంటంటే- స్టార్టప్‌ ప్రోగ్రామ్‌ల సంఖ్యను తగ్గించుకోవటం. ముందుగా కంట్రోల్‌, షిఫ్ట్‌, ఎస్కేప్‌ బటన్లను కలిపి నొక్కాలి. అప్పుడు టాస్క్‌ మేనేజర్‌ ఓపెన్‌ అవుతుంది. ఇందులో స్టార్టప్‌ విభాగంలో అవసరం లేని ప్రోగ్రామ్‌లను డిసేబుల్‌ చేయాలి. అంతే. పీసీ పరుగందుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని