లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ల దరఖాస్తు గడువు 25కి పెంపు

తెలంగాణ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ల దరఖాస్తు గడువును ఈ నెల 25కి పెంచినట్లు పరీక్షల కన్వీనర్‌ విజయలక్ష్మి సోమవారం తెలిపారు.

Published : 16 Apr 2024 03:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ల దరఖాస్తు గడువును ఈ నెల 25కి పెంచినట్లు పరీక్షల కన్వీనర్‌ విజయలక్ష్మి సోమవారం తెలిపారు. ఆలస్య రుసుం లేకుండా అభ్యర్థులు ఈ గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో వారి సమీపంలో ఉన్న పరీక్ష కేంద్రాలను కేటాయిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని