మృతకణాలు తొలగించడం తేలిక!

ఒంటిపై పేరుకున్న మృతకణాలని సులభంగా తొలగించడానికి సాధారణంగా క్రీంలని వాడతాం. వాటితో పాటు ఈ ఎక్స్‌ఫోలియేటింగ్‌ గ్లోవ్స్‌ని కూడా ఉపయోగిస్తే ముఖం, వీపు, కాళ్లపై ఉన్న మృతకణాలు సులభంగా తొలగి చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.

Updated : 21 Jan 2022 12:30 IST

ఒంటిపై పేరుకున్న మృతకణాలని సులభంగా తొలగించడానికి సాధారణంగా క్రీంలని వాడతాం. వాటితో పాటు ఈ ఎక్స్‌ఫోలియేటింగ్‌ గ్లోవ్స్‌ని కూడా ఉపయోగిస్తే ముఖం, వీపు, కాళ్లపై ఉన్న మృతకణాలు సులభంగా తొలగి చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్‌తో చేసిన ఈ చేతి తొడుగులని ఏ రకం చర్మతత్వం వారైనా ఉపయోగించవచ్చు. అయితే మరీ ఎక్కువ ఒత్తిడితో కాకుండా కాస్త తేలిగ్గా రుద్దితే చాలట. పనైన తర్వాత వీటిని శుభ్రం చేయడం మాత్రం తప్పనిసరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్