Lok Sabha Polls: తమిళనాట భాజపా ఆశలన్నీ అన్నామలై పైనే!

తమిళనాట ఆయనో సంచలనం. సంప్రదాయ ద్రవిడ పార్టీలకు భిన్నంగా రాజకీయాలు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తమిళనాడు (Tamilnadu)లో నాస్తిక భావనలకు కాలం చెల్లిందని ఎలుగెత్తి హిందుత్వానికు పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు. ఆయనే భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై (Annamalai). గతంలో ఐపీఎస్‌గా నేరస్తుల భరతం పట్టి తమిళ సింగం అనే పేరు తెచ్చుకున్న అన్నామలై..ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే దూకుడుతో వెళుతున్నారు. 

Published : 12 Apr 2024 13:24 IST

Tags :

మరిన్ని