Adani Group: అదానీ గ్రూప్‌పై మరో అంతర్జాతీయ సంస్థ ఆరోపణలు

అదానీ గ్రూపు (Adani Group)ను వివాదాలు వీడడంలేదు. హిండెనబర్గ్ ఆరోపణలు సుప్రీంకోర్టు వరకు చేరగా.. తాజాగా మరో సంస్థ ఆరోపణలు చేసింది. గ్రూపు ప్రమోటర్లకు చెందిన వ్యక్తులే విదేశీ సంస్థల ద్వారా అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు ఆర్జించారంటూ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (OCCRP) ఆరోపించింది. ఈ మేరకు కొన్ని ఆధారాలు లభించినట్లు వెల్లడించింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూపు కొట్టిపారేసింది. 

Published : 31 Aug 2023 15:01 IST

Tags :

మరిన్ని