రఘురామ వైద్య నివేదికలను భద్ర పరచాలి: హైకోర్టు ఆదేశం

ఎంపీ రఘురామ కృష్ణరాజుకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికల్ని భద్రపరచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించిన జీజీహెచ్ అధికారులు.. కొట్టడం వల్ల గాయాలు కాలేదని నివేదిక అందజేశారు. అయితే, ఆ ఘటన జరిగి రెండేళ్లు పూర్తవడంతో నివేదికలను ధ్వంసం చేసేందుకు సీఐడీ అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు. దీనిపై రఘురామ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు.. వైద్యుల నివేదిక వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించినట్లు న్యాయవాది లక్ష్మీనారాయణ  తెలిపారు.

Updated : 13 Jun 2023 22:04 IST

Tags :

మరిన్ని