గాడిద పాలు విక్రయిస్తూ లక్షల్లో ఆదాయం

చదువు పూరైన తర్వాత ఉద్యోగ అన్వేషణ అనేది అందరూ చేసే పనే.. అందరిలా మనం చేస్తే అందులో కిక్కు ఏముంది అనుకుంది ఆ యువతి. ఉద్యోగం అనే రోటిన్ పద్దతికి స్వస్తి చెప్పి... భిన్నంగా ఆలోచించింది. నలుగురికి ఉపాధి కల్పిస్తే ఎలా ఉంటుందని భావించి.. వ్యాపారం వైపు అడుగులు వేసింది. అది కూడా అలాంటి ఇలాంటి వ్యాపారం కాకుండా వినూత్నంగా డాంకీ ఫామ్ ప్రారంభించింది. గాడిద పాలు విక్రయిస్తూ లక్షల్లో ఆదాయం పొందుతోంది. చదువుకుంటూనే వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్న ఆ యువ వ్యాపారవేత్త సక్సెస్ స్టోరీ ఇది.

Published : 11 Jan 2024 23:41 IST

Tags :

మరిన్ని