JD Lakshminarayana: బర్రెలక్క అందరికీ ఆదర్శం: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ పడుతున్న శిరీష అలియాస్ బర్రెలక్కకు (Barrelakka) తాను మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఆమె అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 

Published : 26 Nov 2023 15:13 IST

Tags :

మరిన్ని