national News: కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై ఎగుమతి సుంకం విధింపు

దేశం నుంచి ఎగుమతి చేస్తున్న పెట్రోల్ , డీజిల్ , విమాన ఇంధనంపై కేంద్ర ప్రభుత్వంఎగుమతి సుంకాన్ని విధించింది. లీటర్  పెట్రోల్ , విమాన ఇంధనంపై 6 రూపాయలు, డీజిల్ పై 13 రూపాయలు చొప్పున ఎగుమతి సుంకం విధించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.దేశీయంగా ఉత్పత్తి అవుతున్న ముడిచమురుపై టన్నుకు 23వేల 250 రూపాయల  చొప్పున అదనపు పన్నును కూడా కేంద్రం విధించింది.దేశం నుంచి రిలయన్స్  ఇండస్ట్రీస్  వంటి సంస్థలు పెట్రోల్ , డీజిల్  ATF ను ఎగుమతి చేస్తున్నాయి.

Published : 01 Jul 2022 18:43 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు