CM Jagan: సీపీఎస్‌ రద్దుపై మాట తప్పిన జగన్‌ రాజీనామా చేయరా?

చెప్పేవి నీతులు.. చేసేవి దాడులు! మాటతప్పను మడమతిప్పనంటూ డైలాగ్‌లు కొట్టే జగన్ అసలు నైజం ఇదే. వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తానని ఊదరగొట్టారు. మాట తప్పే రాజకీయనాయకులు రాజీనామా చేస్తేనే విశ్వసనీయతకు అర్థమంటూ నీతులు చెప్పారు. కానీ గద్దెనెక్కాక తూచ్ అన్నారు. అలా అనడం పచ్చి మోసమంటూ ఆక్రోశించిన ఉద్యోగులపై అణచివేతకు దిగారు. నేనింతే.. నేనిచ్చిందే తీసుకోవాలంతే అనేలా వేతన జీవుల్ని వేధించారు. ఏమయ్యాయి నాటి మ్యానిఫెస్టో మాటలు? బైబిల్, ఖురాన్, భగవద్గీత బాసలు?

Published : 18 Apr 2024 10:28 IST

Tags :

మరిన్ని