Vivo: రూ.465కోట్ల వివో నిధులను స్తంభింపజేసిన ఈడీ

చైనా మొబైల్  తయారీ సంస్థ వివో ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ పన్ను ఎగవేసేందుకు ఈ కంపెనీ తమ టర్నోవర్‌లో సుమారు 50శాతం మొత్తాన్ని చైనాకు తరలించినట్లు తెలిపింది. వివిధ బ్యాంకు ఖాతాల్లో వివోకు సంబంధించిన రూ.465 కోట్ల నిధులను స్తంభింపజేసినట్లు వెల్లడించింది. ఈ సంస్థ మాజీ డైరెక్టర్లు జెంగ్ షెన్  ఔ, చాంగ్  చియా గత ఏడాదే చైనాకు పారిపోయినట్లు ఈడీ తెలిపింది.

Published : 07 Jul 2022 21:45 IST

Tags :

మరిన్ని