EV Batteries: ఎలక్ట్రిక్‌ వాహనాలు సరే.. బ్యాటరీ కాలుష్యం మాటేంటి?

ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో కాలుష్యం ఒకటి. ఏటా దీని బారిన పడి ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు. ముఖ్యంగా వాహనాలు వెదజలుతున్న కాలుష్యంతో.. కనీసం ఊపిరి పీల్చుకుందామంటే ఇబ్బంది పడే రోజులు వచ్చాయి. దీనికి పరిష్కారమే ఎలక్ట్రిక్‌ వాహనాలు. ఇక్కడే అసలు సమస్య మెుదలైంది. బ్యాటరీ (EV Batteries)ల కాలం చెల్లిన తర్వాత అవి చెత్త కుప్పల్లోకి వచ్చి చేరుతున్నాయి. వాటి వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. 

Updated : 18 Jul 2023 17:03 IST

Tags :

మరిన్ని