Global Hunger Index: ఆకలి కేకలు ఆగేదెప్పుడు..?

  ఆహారం ఈ భూమిపై బతకడానికి ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది. వారి వారి ఆర్థిక స్తోమతలను బట్టి ప్రజలు ఆహారపు అలవాట్లను ఎంచుకుంటారు. అయితే దీని లభ్యత అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉండదు. ఆఫ్రికాలో ఒకలా ఉంటే అమెరికాలో పరిస్థితి మరోలా ఉంటుంది. ఇది కాకుండా నిత్యం ఆకలి కేకలతో అలమటించే వారు కూడా మన భూమిపై ఉన్నారు. వీటికి కారణాలు అనేకం ఉన్నా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు ప్రజల ఆకలిని మాత్రం తీర్చడం లేదని ఏటా విడుదలయ్యే గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ నివేదిక చెబుతోంది. ఇందులో భారత్‌ 111వ స్థానంలో ఉండటం మరింత ఆందోళన కల్గిస్తోంది. కానీ ఇవి తప్పుడు లెక్కలని కేంద్రం ఆరోపిస్తుంది. మరి నిజంగానే భారత్‌లో అంతటి ఆహార సంక్షోభం ఉందా? గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌కు సంబంధించి ర్యాంకులను ఎలా కేటాయిస్తారు? దీనిని లెక్కించడానికి పరిగణలోకి తీసుకునే అంశాలు ఏమిటి? ఇప్పుడు చూద్దాం..

Published : 13 Oct 2023 23:21 IST

Tags :

మరిన్ని