Budget 2023: ఐటీ చెల్లింపుల్లో రెండు విధానాలు.. తేడాలివిగో..!

ఆదాయపన్ను చెల్లింపులో పాత, కొత్త విధానాల్లో ఏదో ఒకటి ఎంచుకునే సౌలభ్యం. కొత్త విధానంలో రూ.7 లక్షలు పైబడిన ఆదాయానికే పన్ను వర్తింపు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. పాత విధానంలో మినహాయింపులు క్లెయిమ్‌ చేసుకునే అవకాశం. పాత పన్ను విధానం ఎంచుకుంటే మినహాయింపులతో రూ.7 లక్షల వరకు పన్ను ఉండదు. పాత విధానం ఎంచుకుంటే రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను. రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం పన్ను. రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను. రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను.

Updated : 01 Feb 2023 17:17 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు