India GDP: మాంద్యం భయాల మధ్య మెరుగ్గా ఉన్న భారత GDP

ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు నెలకొన్నా.. భారత జీడీపీ వృద్ధిరేటు మాత్రం మెరుగ్గా ఉంటుందని కోర్న్ ఫెర్రీ సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలు గతేడాదితో పోలిస్తే 2023లో మెరుగ్గానే  పెరుగుతాయని సర్వే తెలిపింది. టైర్ -2, టైర్ -3 పట్టణాలతో పోలిస్తే టైర్ -1 పట్టణాల్లోని ఐటీ ఉద్యోగుల వేతనాలు అధికంగా ఉంటాయని సర్వేలో వెల్లడైంది. స్థూల ఆర్థికపరిస్థితులు అనుకూలంగా ఉన్నా వ్యాపారాలపై ఒత్తిడి ఉంటుందని పేర్కొంది.

Updated : 17 Jan 2023 11:37 IST

Tags :

మరిన్ని