Business News: 2014-15తో పోలిస్తే భారత్‌ తలసరి ఆదాయంలో.. దాదాపు 99 శాతం వృద్ధి!

ప్రస్తుత ధరల వద్ద భారతదేశ తలసరి ఆదాయం రూ.1.72 లక్షలకు చేరినట్లు జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత ధరల వద్ద.. తలసరి ఆదాయంలో వచ్చిన వృద్ధి చాలా తక్కువంటూ ఆర్థికవేత్తలు పెదవి విరుస్తున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే మాత్రం భారత ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Published : 06 Mar 2023 11:30 IST

Tags :

మరిన్ని