Indian Army: సరిహద్దుల వద్ద ‘సుదర్శన్‌ శక్తి-2023’ మిలటరీ విన్యాసాలు

భారత పశ్చిమ సరిహద్దుల వద్ద 'సుదర్శన్ శక్తి-2023' (Sudarshan Shakti 2023) పేరిట మిలటరీ విన్యాసాలను భారత సైన్యం నిర్వహించింది. రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని పశ్చిమ సరిహద్దుల వద్ద నైరుతి కమాండ్ పర్యవేక్షణలో ఈ నెల 22 నుంచి 25 వరకు 'సుదర్శన్ శక్తి 2023' సైనిక విన్యాసాలు జరిగాయి. సాంకేతిక అభివృద్ధి, కార్యాచరణ వ్యూహాలను ప్రామాణీకరించడం ప్రాథమిక లక్ష్యంగా విన్యాసాలు జరిగినట్లు బలగాలు తెలిపాయి.

Published : 26 May 2023 17:49 IST

Tags :

మరిన్ని