CM jagan: హామీలపై పల్నాడు ప్రజలకు సమాధానమేది జగన్‌?

ఏదైనా సమస్య గురించే చెబితే.. దానిని పరిష్కరిస్తానని జగన్‌ వెంటనే హామీ ఇచ్చేస్తారు. ఆ ప్రాంతం నుంచి పక్కకెళ్లిన తర్వాత దాని అమలును పక్కన పెట్టేస్తారు. అదే జగన్‌ నైజం. ఐదేళ్ల కాలంలో పలుమార్లు పల్నాడులో పర్యటించిన జగన్‌.. జిల్లా అభివృద్ధి కోసం సాగునీరు నుంచి కళాశాలల వరకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారు. 

Published : 08 Apr 2024 12:41 IST

Tags :

మరిన్ని