Sabita Indrareddy: చిన్నారి విద్యార్థులకు చదువుల మంత్రి సబిత లిఫ్ట్‌..!

చదువుల మంత్రే తన కారులో లిఫ్ట్‌ ఇవ్వడంతో చిన్నారి విద్యార్థులు సంబరపడిపోయారు. మహేశ్వరం మండలం గొల్లురు నుండి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ వైపు కాన్వాయ్‌లో వెళ్తున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indrareddy)కి.. కాలినడకన ఇంటికి వెళ్తున్న ఇద్దరు చిన్నారి విద్యార్థులు కనిపించారు. వెంటనే కాన్వాయ్ ఆపించిన మంత్రి.. చిన్నారులతో మాట్లాడారు. కారులో వస్తారా? అని అడగ్గా.. వారు సరే అన్నారు. వారిని మంత్రి కారులోనే ఇంటి వద్ద డ్రాప్ చేశారు.  

Published : 20 Sep 2023 20:23 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు