Kerala: వర్థమాన నటి అనుమానాస్పద మృతి..!
కేరళలో వర్ధమాన నటి, మోడల్ షహనా అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. కేరళలోని కాసరగోడ్‌కు చెందిన 20 ఏళ్ల షహనాకు సజ్జద్ అనే వ్యక్తితో ఏడాది క్రితం పెళ్లయింది. గురువారం రాత్రి 11.30 గంటలకు వారి అపార్ట్ మెంట్లోని కిటికీ ఊచలకు షహనా మృతదేహం వేలాడుతూ కనిపించింది. షహనా మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె కుటుంబసభ్యులు ఇది హత్యేనని ఆరోపించారు.
Published : 14 May 2022 09:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి