BJP: జగన్‌కు భాజపా ఎప్పుడూ అండగా లేదు: జీవీఎల్‌

నాలుగేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని భాజపా నేతలు ఆరోపించారు. సీఎం జగన్ మాట్లాడుతూ భాజపా తమకు అండగా ఉండకపోవచ్చన్నారని.. అసలు వైకాపాకు భాజపా ఎప్పుడు అండగా ఉందో చెప్పాలని ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు డిమాండ్ చేశారు. 

Published : 13 Jun 2023 20:56 IST

Tags :

మరిన్ని