Pakistan: ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న పాకిస్థాన్‌

పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతోంది. ప్రజలకు నిత్యావసరాలు అందించలేక అవస్థ పడుతోంది. ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తూ, విద్యుత్ సరఫరా వినియోగంపై ఆంక్షలు విధిస్తూ.. నానా తంటాలు పడుతోంది. చాలా ప్రాంతాల్లో తినేందుకు ఆహారం కూడా దొరకక పాకిస్థానీలు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్‌ను అందించే స్థోమత కూడా లేని దీనస్థితిలో పాక్ ప్రభుత్వం ఉంది.

Published : 04 Jan 2023 10:23 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు