ఎన్నికల ప్రచారంలో పెరిగిన సామాజిక మాధ్యమాల పాత్ర

ఆధునిక యుగంలో డిజిటల్‌ ప్రచారంలో రాజకీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా దూసుకుపోతున్నాయి. డిజిటల్‌ సైన్యాన్ని సృష్టించుకుని సామాజిక మాధ్యమాల వేదికగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. వినోదం, సమాచార వ్యాప్తి కోసం పరిమితమైన వివిధ డిజిటల్‌ ప్లాట్‌ఫాంలను ప్రచార గొడుగు కిందకు తీసుకొస్తున్నాయి. 

Published : 23 Mar 2024 12:33 IST

Tags :

మరిన్ని