Vintage Car: లోహపు వ్యర్థాలతో విద్యుత్‌ కారు తయారుచేసిన రైతు

ఆలోచన ఉండాలే కానీ.. పనికిరానిదంటూ ఏమీ లేదంటున్నాడు ఓ రైతు. పెద్దగా చదువుకోకపోయినా లోహపు వ్యర్థాలతో వినూత్న ఆవిష్కరణ చేసి అందరినీ అబ్బురపరుస్తున్నారు రోహిదాస్‌. మేక్ ఇన్ ఇండియా ప్రేరణతో ఏకంగా విద్యుత్ కారునే తయారుచేశారు.

Updated : 02 Nov 2023 16:48 IST

Tags :

మరిన్ని