Kavitha: కవిత అరెస్ట్‌లో నిబంధనల ఉల్లంఘన లేదు: రౌజ్‌ అవెన్యూ కోర్టు

దిల్లీ మద్యం కేసులో తనను అరెస్ట్‌ చేసే విషయంలో పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌-19 కింద ఉన్న నిబంధనలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) పాటించలేదన్న ఎమ్మెల్సీ కవిత (Kavitha) వాదనలను రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ కొట్టేశారు. ఆమె అరెస్ట్‌ విషయంలో ఈడీ నిబంధనల ప్రకారమే నడుచుకొందని స్పష్టంచేశారు.

Published : 21 Mar 2024 10:56 IST

Tags :

మరిన్ని