AP News: ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో అనుమానస్పద కంటెయినర్‌

ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఒక కంటెయినర్ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చనీయాంశమైంది. ఈ కంటెయినర్‌ ప్రధాన గేటు వద్ద ఎడమవైపు రహదారిలో వచ్చినా, రెండో చెక్‌పోస్టుకు కాస్త ముందుగానే ఎడమవైపు కాకుండా.. కుడివైపు దారిలో మళ్లించి రాంగ్‌రూట్‌లోనే క్యాంపు కార్యాలయానికి తీసుకువెళ్లారు. అందువల్ల రెండో చెక్‌పోస్టు వద్ద వాహనాన్ని స్కాన్‌ చేయలేదు. ఈ రెండో చెక్‌పోస్టు ముందు నుంచి కాకుండా వెనుకవైపు నుంచి ఈ వాహనం నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ద్వారం వద్ద వాహనాన్ని వెనక్కి తిప్పి కంటెయినర్‌ భాగాన్ని లోపలివైపు ఉంచారు. సుమారు గంట తర్వాత ఆ వాహనం వచ్చినదారిలోనే వేగంగా బయటకు వెళ్లిపోయింది.

Published : 27 Mar 2024 13:14 IST

Tags :

మరిన్ని