Taiwan: చైనాకు చెక్‌ పెట్టేలా.. మానవ రహిత తైవాన్‌ జలాంతర్గామి!

పక్కలో బల్లెంలా తయారైన చైనాను ఎదుర్కొనేందుకు తైవాన్‌ (Taiwan) ఆధునాతన ఆయుధాల తయారీ, నూతన రక్షణ మార్గాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా మానవ రహిత జలాంతర్గామి (Submarine) నిర్మాణం చేపట్టింది. ఇది చైనా దాడుల నుంచి తైవాన్‌ను కాపాడగలదని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యర్థుల జలాంతర్గాముల కంటే దీని నిర్మాణ వ్యయం చాలా  తక్కువని మానవరహిత జలంతర్గామి తయారీ కంపెనీ థండర్‌ టైగర్‌ గ్రూప్‌ ప్రకటించింది.

Published : 23 Apr 2023 18:45 IST

Tags :

మరిన్ని