Afghan: అఫ్గానిస్థాన్‌లో మహిళలకు బుర్ఖా తప్పనిసరి!
అఫ్గానిస్థాన్ లో రెండు దశాబ్దాల తర్వాత తిరిగి పాలనపగ్గాలు చేపట్టినప్పటికీ..తాలిబన్ల విధానాల్లో ఏమాత్రం మార్పు రాలేదు. మహిళల పట్ల గతంలో అనుసరించిన వైఖరినే అవలంబిస్తున్న తాలిబన్ నేతలు వారి హక్కులకు భంగం కలిగించేలా మరో నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తల నుంచి పాదం వరకూ కప్పిఉంచేలా బుర్ఖా తప్పనిసరి చేస్తూ అఫ్గాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
Published : 07 May 2022 22:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్‌బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన