Afghanistan: అఫ్గానిస్థాన్‌లో బాలికల భవిష్యత్తుపై నీలినీడలు

అఫ్గానిస్థాన్‌లో బాలికల చదువుపై నిషేధం విధించి రెండేళ్లు పూర్తైన వేళ.. 10 లక్షలకుపైగా బాలికల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. చాలా నిషేదాజ్ఞలు విధించిన తాలిబన్లు.. అక్కడి పౌరుల హక్కులను కాలరాశారు. మహిళలు ఆరో తరగతి దాటి చదవకూడదనే నిబంధన విధించిన ఏకైక దేశంగా అఫ్గాన్ అపఖ్యాతి మూటగట్టుకుంది. అంతర్జాతీయ సమాజం మందలించినా తాలిబన్లు వెనకడుగు వేయలేదు.

Published : 18 Sep 2023 18:42 IST

Tags :

మరిన్ని