Lok Sabha Polls: విరుధ్‌నగర్‌లో ముక్కోణపు పోరు

తెలుగు సహా పలు భాషల్లో వందలాది సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి రాధిక. రాజకీయాల్లోనూ రాణించాలనే లక్ష్యంతో భాజపా తరఫున తమిళనాడులోని విరుధ్‌నగర్ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. మరోవైపు ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ కూడా తెలుగు ప్రజలకు సుపరిచితమే. డీఎండీకే పార్టీ పెట్టి, తమిళ రాజకీయాల్లో గుర్తింపు సంపాదించారు. ఆయన మరణానంతరం కుమారుడు విజయ ప్రభాకరన్ తండ్రి రాజకీయ వారసత్వాన్ని భుజానికెత్తుకొని విరుధ్‌నగర్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్కం ఠాగూర్ కూడా ఇదేస్థానం నుంచి పోటీకి దిగిన వేళ విరుధ్‌నగర్‌లో ముక్కోణపు పోరు రసవత్తరంగా మారింది. 

Published : 12 Apr 2024 10:00 IST

Tags :

మరిన్ని