YSRCP: నగరాల అభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్యం

సీఎం జగన్ చెప్పింది చేయరు. చేయాల్సింది అసలే పూర్తి చేయరు. పట్టణాలను ప్రగతిబాట పట్టించానని అద్భుతాలు సృష్టించానని బాకాలు ఊదడం మానరు. మాయమాటలతో ఏమార్చడంలో మహా నేర్పరి. తానిచ్చిన హామీలను నెరవేర్చకున్నా ప్రజల తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా ఇరుకు రోడ్లను విస్తరించకున్నా తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా లేశమాత్రమైనా జంకు లేకుండా మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు.

Published : 18 Apr 2024 14:34 IST

Tags :

మరిన్ని