నాడు అప్పులు.. నేడు రూ.వందల కోట్ల ఆస్తులు.. ఇదీ వైకాపా ప్రజాప్రతినిధి అక్రమార్జన!

ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఓ వైకాపా (YSRCP) ప్రజాప్రతినిధి.. అయిదేళ్ల కిందట అప్పులపాలై కనీస ఖర్చులకూ అల్లాడారు. ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన వెంటనే అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా సంపాదించారు. ఆక్రమణలు, రియల్‌ ఎస్టేట్‌లో వాటాలు, గనులు, స్థల వివాదాల్లో ఆరితేరారు. మద్యం, గంజాయి, గుట్కా వ్యాపారాలు, కాంట్రాక్టు పనుల్లో అందెవేశారు. దాతలతో పనులు చేయించి ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకునే దౌర్భాగ్య పంథాలో నడిచారు. దేవుడి గుడి చుట్టూ ధన రాజకీయాలు చేశారు.

Updated : 26 Mar 2024 17:06 IST

Tags :

మరిన్ని