బ్రేకింగ్

breaking
02 May 2024 | 19:01 IST

రాజస్థాన్‌తో మ్యాచ్‌... హైదరాబాద్‌ బ్యాటింగ్‌

హైదరాబాద్‌: ఐపీఎల్‌-17లో భాగంగా హైదరాబాద్‌, రాజస్థాన్‌ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్‌గెలిచిన హైదరాబాద్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు చెరో 9 మ్యాచ్‌లు ఆడగా.. రాజస్థాన్‌ 8 విజయాలతో ప్రథమ స్థానంలో ఉంది. ఐదింట గెలుపొందిన హైదరాబాద్‌.. ఐదో స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్‌ జట్టు: హెడ్‌, అభిషేక్‌, అన్మోల్‌ప్రీత్‌, క్లాసెన్‌, నితీశ్‌, సమద్‌, షెహబాజ్, జాన్సన్‌, కమిన్స్‌, భువనేశ్వర్‌, నటరాజన్‌. రాజస్థాన్‌ టీమ్‌: జైస్వాల్‌, శాంసన్‌, రియాన్‌, జూరెల్‌, పావెల్‌, హెట్‌మయర్‌, రవిచంద్రన్‌, బౌల్ట్‌, అవేశ్‌ ఖాన్‌, చాహల్‌, సందీప్‌.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని