హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీనియర్‌ సిటిజన్‌ కేర్‌ స్పెషల్‌ ఎఫ్‌డీ ఇంకా రెండ్రోజులే

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీనియర్‌ సిటిజన్లకు అధిక వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది. వివిధ కాలవ్యవధుల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఇక్కడ ఉన్నాయి.

Published : 05 Jul 2023 23:15 IST

దిల్లీ: అధిక వడ్డీ రేటును అందిస్తున్న ‘సీనియర్‌ సిటిజన్‌ కేర్‌’ ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 2020 మే 18న ప్రారంభించింది. ఈ పథకం గడువు 2023 జులై 7తో ముగుస్తుంది. సాధారణ డిపాజిటర్లతో పోలిస్తే ఈ డిపాజిట్‌పై 0.75% అదనంగా వడ్డీ పొందొచ్చు. ‘సీనియర్‌ సిటిజన్‌ కేర్‌’ ఎఫ్‌డీపై గరిష్ఠంగా 7.75% వడ్డీని పొందొచ్చు. రూ.5 కోట్ల లోపు డిపాజిట్లపై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ ‘ఎన్‌ఆర్‌ఐ’లకు వర్తించదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని