logo

APSRTC: ఆర్టీసీ బస్సుల రంగులు మారుతున్నాయ్‌

దూర ప్రాంతాలకు వెళ్లే ఏపీఎస్‌ ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్‌ బస్సుల రంగులు మారుతున్నాయి. గతంలో సూపర్‌ లగ్జరీ బస్సుకు పసుపు, తెలుపు, ఎరుపు రంగులు ఉండగా..

Updated : 19 Feb 2024 09:33 IST

ఈనాడు, అమరావతి: దూర ప్రాంతాలకు వెళ్లే ఏపీఎస్‌ ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్‌ బస్సుల రంగులు మారుతున్నాయి. గతంలో సూపర్‌ లగ్జరీ బస్సుకు పసుపు, తెలుపు, ఎరుపు రంగులు ఉండగా.. నేడు నీలం, లేత ఊదా, లేత నీలం రంగుల్లోనూ.. ఊదా, నీలం, తెలుపు రంగుల్లోని ఆల్ట్రా డీలక్స్‌ బస్సులు... తెలుపు, నీలం, ఆరెంజ్‌ రంగుల్లోకి మార్చారు. విజయవాడ విద్యాధరపురంలోని ఆర్టీసీ వర్క్‌షాపు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో 30 కొత్త బస్సులను సిద్ధంచేసి ఉంచారు. త్వరలో వీటిని ప్రారంభించనున్నారని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని