logo

Brahmanandam: బ్రహ్మానందం కుమారుడి పెళ్లికి సీఎంకు ఆహ్వానం

హైదరాబాద్‌లో త్వరలో జరగనున్న తన రెండో కుమారుని వివాహానికి హాజరు కావాలని సినీ నటుడు బ్రహ్మానందం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు.

Updated : 30 Jul 2023 09:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో త్వరలో జరగనున్న తన రెండో కుమారుని వివాహానికి హాజరు కావాలని సినీ నటుడు బ్రహ్మానందం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. శనివారం తన కుటుంబ సమేతంగా ఆయన ప్రగతిభవన్‌కు వచ్చి కేసీఆర్‌, ఆయన సతీమణి శోభకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం కుటుంబానికి సీఎం శుభాకాంక్షలు తెలిపి జ్ఞాపికను బహుకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని