Vishal: విశాల్ ఆరోపణలు.. సెన్సార్ బోర్డు ఎమర్జెన్సీ మీటింగ్..!
నటుడు విశాల్ (Vishal) సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌పై (CBFC)ఆరోపణల నేపథ్యంలో బోర్డు చీఫ్ నేడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (Central Board of Film Certification) ముంబయి కార్యాలయంలో అవినీతి జరుగుతోందంటూ నటుడు విశాల్ ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం రోజురోజుకూ తీవ్ర చర్చకు దారితీస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్రం కూడా స్పందించింది. తాజాగా దీనిపై సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. విశాల్ ఆరోపణలపై చర్చించేందుకే ఈ మీటింగ్‌ను ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సెన్సార్ సభ్యులందరితోనూ మంగళవారం ప్రసూన్ జోషి చర్చించనున్నారట. ఇక మరోవైపు ఈ ఆరోపణల నేపథ్యంలో త్వరలో రానున్న హిందీ, ప్రాంతీయ సినిమాల సెన్సార్ పనులను ఆ బోర్డు ఇంకా క్లియర్ చేయలేదని తెలుస్తోంది. దీంతో ఆయా చిత్రాల విడుదల తేదీలను వాయిదా వేయాలని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.
‘వార్2’ కంటే ముందే ఆ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ..!
‘మార్క్ ఆంటోని’ (Mark Antony) సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ విషయంలో తాను లంచం ఇవ్వాల్సి వచ్చిందని నటుడు విశాల్ సెప్టెంబర్ 28న ఆరోపణలు చేశారు. ఆ సినిమా సెన్సార్ కోసం దాదాపు రూ.6.5 లక్షలు లంచంగా చెల్లించానని ఆయన తెలిపారు. అవినీతి గురించి తెరపై చూడడం ఓకేగానీ నిజ జీవితంలో జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు విశాల్ పేర్కొన్నారు. తాను నటించిన ‘మార్క్ ఆంటోని’ సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ పనులు పూర్తయ్యేందుకు స్క్రీనింగ్ కోసం రూ. 3.5 లక్షలు, సర్టిఫికెట్ కోసం రూ. 3 లక్షలు సంబంధిత అధికారులకు ఇచ్చినట్లు విశాల్ ఆరోపించారు. దీనిపై కేంద్రం కూడా స్పందించి విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ విషయంపై విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Naga Chaitanya: ఆ తర్వాత పట్టించుకోను: పర్సనల్ లైఫ్‌పై నాగచైతన్య కామెంట్స్
పనిపైనే తాను దృష్టి పెట్టినట్లు హీరో నాగచైతన్య తెలిపారు. ఇకపై తన సినిమాలే మాట్లాడతాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. -
Social Look: చీరలో మెరిసిన త్రిష.. పూజ క్విక్ పిక్..!
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు.. -
Siddharth: అదితిరావు హైదరీతో పెళ్లి.. సిద్ధార్థ్ ఏమన్నారంటే?
నటి అదితిరావు హైదరీ (Aditi Rao hydari)తో తనకున్న స్నేహం గురించి నటుడు సిద్ధార్థ్ (Siddharth) మాట్లాడారు. అదితితో తన వివాహమంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన స్పందించారు. -
కిస్ సీన్స్ కాంట్రవర్సీ.. స్పందించిన సందీప్ రెడ్డి వంగా
‘యానిమల్’ (Animal) ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఇందులో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గత చిత్రం ‘కబీర్‌సింగ్’ (Kabir Singh) గురించి ఆయన మాట్లాడారు. -
Rishab Shetty: నేను చెప్పింది ఇప్పటికి అర్థం చేసుకున్నారు.. తన స్పీచ్‌పై రిషబ్ శెట్టి పోస్ట్
రిషబ్ శెట్టి (Rishab Shetty) తాజా స్పీచ్ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై ఓ అభిమాని పెట్టిన పోస్ట్‌కు రిషబ్ స్పందించారు. -
Malavika Mohanan: డబ్బింగ్ అంటే నాకు భయం..: మాళవికా మోహనన్
విక్రమ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తంగలాన్’ (Thangalaan). ఈ సినిమా గురించి మాళవికా మోహనన్ పోస్ట్ పెట్టారు. -
Tollywood: సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత
సీనియర్ నటి ఆర్ సుబ్బలక్ష్మి (R Subbalakshmi)కన్నుమూశారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. -
Ashish Reddy: దిల్ రాజు ఇంట వేడుక.. హీరో ఆశిష్ నిశ్చితార్థం
హీరో ఆశిష్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు గురువారం ఆయన నిశ్చితార్థం జరిగింది. -
Social Look: వాణీ కపూర్ ‘పిల్లో టాక్’.. తేజస్విని ‘కెమెరా’ స్టిల్!
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు.. -
Nayanthara: నయనతారకు విఘ్నేశ్ ఖరీదైన బహుమతి.. అదేంటంటే?
తన సతీమణి నయనతారకు దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఖరీదైన బహుమతి ఇచ్చారు. అదేంటంటే? -
Kiraak RP: సైలెంట్‌గా.. కిరాక్ ఆర్పీ వివాహం
కిరాక్ ఆర్పీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు. -
Telangana assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. సినీ తారల ఫన్నీ మూమెంట్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు సరదాగా సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. -
Social Look: తొలిసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన మానస్.. చెమటోడ్చిన దివి
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Randeep Hooda: ప్రియురాలిని పెళ్లాడిన రణ్‌దీప్ హుడా.. వధువు ఎవరంటే?
నటుడు రణ్‌దీప్ హుడా తన ప్రియురాలిని వివాహం చేసుకున్నారు. మణిపురి సంప్రదాయం ప్రకారం ఇంఫాల్‌లో వీరి పెళ్లి జరిగింది. -
Shalini Pandey: ‘అర్జున్ రెడ్డి’ నా బేబీ.. మిగతావేమీ పట్టించుకోలేదు: షాలినీ పాండే
నటి షాలినీ పాండే (Shalini Pandey) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘అర్జున్‌రెడ్డి’ (Arjun Reddy) సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. -
Vijayakanth: నటుడు విజయకాంత్ హెల్త్ బులెటిన్.. ఆస్పత్రి వర్గాలు ఏమన్నాయంటే?
నటుడు, డీఎండీకే అధ్యక్షుడు అధ్యక్షుడు విజయకాంత్ హెల్త్ బులిటెన్ విడుదలైంది. -
Naresh: డిప్రెషన్ నుంచి గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి..: నరేశ్ పోస్ట్ వైరల్
తన కెరీర్‌ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు నటుడు నరేశ్ (Naresh). -
Nithiin: టాలీవుడ్ హీరోకు సర్ప్రైజ్ ఇచ్చిన ధోని.. ఫొటో వైరల్
టాలీవుడ్ హీరో నితిన్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన షేర్ చేశారు. -
Animal: ‘యానిమల్’ కోసం రణ్‌బీర్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే వావ్ అనాల్సిందే!
రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’. ఇందులో రణ్‌బీర్ లుక్‌పై ట్రైనర్ పోస్ట్ పెట్టారు. -
కౌన్‌బనేగా కరోడ్‌పతిలో సంచలనం.. రూ.కోటి గెలుచుకున్న 14ఏళ్ల బాలుడు.. ఆ ప్రశ్న ఏంటో తెలుసా?
Kaun Banega Crorepati: కౌన్ బనేగా కరోడ్‌పతిలో 14ఏళ్ల బాలుడు రూ.కోటి ప్రశ్నకు సమాధానం చెప్పి, రికార్డు సృష్టించాడు. -
నిర్మాత వ్యాఖ్యలపై కోలీవుడ్ డైరెక్టర్స్ ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన జ్ఞానవేల్ రాజా
కార్తి (Karthi) తొలి చిత్ర దర్శకుడు ఆమిర్ (Aamir)ను ఉద్దేశించి నిర్మాత జ్ఞానవేల్ రాజా (Gnanavel Raja) చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమిర్‌కు మద్దతు తెలుపుతూ తమిళ దర్శకులు వరుసగా ట్వీట్స్ చేశారు.