Dhee 13: పూర్ణ మనసు దోచిన అభి.. ఆటో డ్రైవర్‌గా ప్రదీప్
దక్షిణ భారతదేశంలో అతి పెద్ద డ్యాన్స్ రియాలిటీ షోగా పేరొందింది ‘ఢీ’. 12 సీజన్స్ ముగించుకుని ఇప్పుడు ‘ఢీ 13: కింగ్స్ వర్సెస్ క్వీన్స్’గా మనముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రదీప్ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ భారతదేశంలో అతి పెద్ద డ్యాన్స్ రియాలిటీ షోగా పేరొందింది ‘ఢీ’. 12 సీజన్స్ ముగించుకుని ఇప్పుడు ‘ఢీ 13: కింగ్స్ వర్సెస్ క్వీన్స్’గా మనముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రదీప్ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతుంది. ఈ వారం ‘కొరియోగ్రాఫర్ విత్ కంటెస్టెంట్’ ఛాప్టర్ 1తో వేడెక్కింది ఈ షో. అదే జోరుతో ‘ఛాప్టర్ 2’కి సిద్ధమైంది. ఆగస్టు 4న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఓ వైపు డ్యాన్సర్ల స్టెప్పులతో.. మరోవైపు ఆది, సుధీర్, ప్రదీప్ కామెడీతో ఆద్యంతం అలరిస్తుంది. మునుపటి ఎపిసోడ్‌కి మించిన ఉత్కంఠ ఈ ఎపిసోడ్లో ఉండబోతుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ‘చిన్ని తండ్రీ నిను చూడగా’ అనే పాటకు చిన్నపిల్లాడిగా మారిపోయి అభి చేసిన పర్ఫామెన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. తన ప్రతిభని మెచ్చి న్యాయ నిర్ణేతల్లో ఒకరైన పూర్ణ అభిని ముద్దుకోవడంతో షోలో సందడి నెలకొంది. అభి హావభావాలకు టీం లీడర్లూ ఫిదా అయిపోయారు. ‘సామజవరగమన’ పాటకి మరో కంటెస్టెంట్ తనదైన శైలిలో డ్యాన్స్ చేసి మెప్పించాడు.
మధ్యలో ఆటో డ్రైవర్‌గా సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు ప్రదీప్. ప్రయాణికులుగా ఆది, సుధీర్ హంగామా చేశారు. ‘ఏమయ్యా! ఆటో వస్తుందా?’ అని సుధీర్ అడగ్గా ‘పిలిచి చూడు వస్తుందేమో’ అంటూ ప్రదీప్ పంచ్ విసిరి అలరిస్తున్నాడు. ఇంతకీ ఈ ఆటో డ్రైవర్‌కి డ్రైవింగ్ రాదండోయ్. ఏదో అలా మేనేజ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఎన్నో నవ్వులు పూయించాడు. మరి ఈ వినోదాన్ని ఆస్వాదించాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటి వరకు ప్రోమోతో ఆనందించండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. -
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. -
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
మనిషి కోరికలకు అంతం ఉండదని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ సరదాగా అన్నారు. -
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని నటి ఇలియానా అన్నారు. -
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్‌కు హీరోయిన్ ఘాటు రిప్లై
మలయాళీ నటి మాళవిక మోహనన్ ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే? -
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే? -
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. సానుభూతి కోసం ఎదురుచూడొద్దని కోరారు. -
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Aamir Khan: ఆ సీన్లో నగ్నంగా నటించాను: ఆమిర్ ఖాన్
రెండేళ్ల నుంచి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆమిర్ ఖాన్ చెప్పారు. -
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
‘పొలిమేర2’ చిత్రం అరుదైన ఘనత సాధించింది. దీంతో నెటిజన్లు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
బాలీవుడ్ స్టార్స్‌తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్స్ ఏర్పాటు చేసిన పార్టీలో ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. -
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
ముద్దు సన్నివేశాలకు నో చెప్పిన కారణంగా అవకాశాలు కోల్పోయినట్లు మృణాల్ ఠాకూర్ చెప్పారు. -
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్ స్పందించారు. -
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్‌కుమార్
నెగెటివ్ కామెంట్స్‌ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. -
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
ఏప్రిల్ 28న విడుదలై, ఘన విజయం అందుకున్న టాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా.. -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
టాప్‌లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
Imdb top movies: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఆసక్తికర మూవీల జాబితాను విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పండుటాకులే ఎండగడతాయి జగన్!
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
-
కొలిక్కి రాని కుక్కర్ కూపన్ల కథ.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కోసం గాలింపు
-
ఏసీబీ, విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు.. స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు!
-
వడదెబ్బ చికిత్సలకు.. హీట్‌స్ట్రోక్ క్లినిక్‌లు
-
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది