Social Look: నిఖిల్‌ స్క్వాడ్‌.. దివి హొయలు.. సిమ్రన్‌ బైక్‌ రైడ్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 18 Sep 2023 01:45 IST
  • నటుడు నిఖిల్‌ (Nikhil) సైమా వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రక్షిత్‌ శెట్టి, రిషబ్‌ శెట్టి, హను రాఘవపూడి, చందుతో దిగిన ఓ ఫొటోని ఆయన తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘స్క్వాడ్‌’ అనే క్యాప్షన్‌ జత చేశారు.
  • ముద్దుగుమ్మ శ్రుతిహాసన్‌ బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోయారు. ‘డైమండ్‌లా ప్రకాశించు’ అని ఆమె పేర్కొన్నారు.
  • నటి దివి తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె స్టైలిష్‌ లుక్‌లో హొయలు ఒలికించారు. ‘యూ అండ్‌ ఐ’ అనే క్యాప్షన్‌ జత చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని