న్యూరోమన్‌తో ప్రింటర్‌ సిరా ఆదా

ప్రింటర్‌ ఇంక్‌ను ఆదా చేయాలని అనుకుంటున్నారా? అయితే డాక్యుమెంట్‌ను ‘టైమ్స్‌ న్యూ రోమన్‌’ లిపిలో ప్రింట్‌ తీసుకోండి.

Updated : 10 Jan 2024 04:49 IST

ప్రింటర్‌ ఇంక్‌ను ఆదా చేయాలని అనుకుంటున్నారా? అయితే డాక్యుమెంట్‌ను ‘టైమ్స్‌ న్యూ రోమన్‌’ లిపిలో ప్రింట్‌ తీసుకోండి. అన్నింటికన్నా ఇంక్‌ను పొదుపు చేసే ఫాంట్‌ ఇదే. ఏరియల్‌ ఫాంట్‌తో పోలిస్తే ఇది 30% తక్కువ సిరాను వాడుకుంటుంది. ఫాంట్‌ సైజు చిన్నగా సెట్‌ చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనం. చదవగలిగితే 10 పాయింట్ల ఫాంట్‌ సైజును నిర్ణయించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని