social look: అమలాపాల్‌ సీమంతం.. అనుపమ సముద్రం.. చూపే బంగారమాయేనే శ్రీవల్లి..

సామాజిక మాధ్యమాల వేదికగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 06 Apr 2024 00:04 IST
  • ‘జిమ్ దుస్తులు వేసుకున్నా.. పిజ్జా మాత్రం కావాలి’ అంటోంది కరీనా కపూర్‌ఖాన్‌
  • ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్‌ షోలో హొయలొలికించింది శ్రీలంక బ్యూటీ జాక్విలైన్‌ ఫెర్నాండెజ్‌
  • చిరునవ్వును ఎవరూ ఆపలేరు అంటూ పర్పుల్‌ కలర్‌ డ్రెస్‌లో దిగిన ఫొటోలను సోనాక్షి సిన్హా షేర్‌ చేసింది.
  • ఎనర్జీ సేవింగ్‌ మోడ్‌ అంటూ బెడ్‌పై చిరునవ్వులు చిందిస్తూ పడుకొన్న ఫొటోలను వాణీకపూర్‌ పంచుకుంది.
  • ‘పుష్ప2’ శ్రీవల్లిగా నటిస్తున్న రష్మిక ఫొటోను చిత్ర బృందం విడుదల చేసింది.
  • నటి అమలాపాల్‌ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె పంచుకుంది.

శ్రీవల్లిగా రష్మిక

భర్తతో అమలాపాల్‌

మీనాక్షి చౌదరి

జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌

కరీనాకపూర్‌ఖాన్‌

సోనాక్షి సిన్హా

శ్రేయా ధన్వంతరి

వాణీ కపూర్‌

మేఘా ఆకాష్‌

అమీ జాక్సన్‌

మానుషి చిల్లర్‌

 






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని