Social Look: వరుణ్‌ - లావణ్య డేట్‌.. హృతిక్‌ సిక్స్‌ ప్యాక్‌.. అక్కినేని ఫ్యామిలీ పిక్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 19 Aug 2023 01:32 IST
  • నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) ఫ్యామిలీ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. తన పిల్లలు అయాన్‌, అర్హతో కబుర్లు చెబుతూ సేద తీరుతున్నారు. దీనికి  సంబంధించిన పిక్‌ను బన్నీ సతీమణి స్నేహ అభిమానులతో పంచుకున్నారు.
  • తనకు కాబోయే భర్త, నటుడు వరుణ్‌తేజ్‌ (Varuntej)తో లావణ్య (Lavanya Tripati) డేట్‌కు వెళ్లారు. బ్రేక్‌ఫాస్ట్‌ టైమ్‌ను వీరిద్దరూ ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోని లావణ్య ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘బ్రేక్‌ఫాస్ట్‌ డేట్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.
  • బాలీవుడ్‌ నటుడు హృతిక్‌రోషన్‌ (Hrithik Roshan) వెకేషన్‌ పూర్తైంది. జిమ్‌, స్విమ్మింగ్‌ పూల్‌లో ఉన్న ఫొటోలు షేర్‌ చేసిన ఆయన.. ‘‘వెకేషన్‌ పూర్తైంది. టూర్‌కు ముందు.. టూర్‌ తర్వాత.. ఇక జిమ్‌లో మిమ్మల్ని కలుస్తా’’ అని పేర్కొన్నారు.

















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని