Adani Group: మరో వ్యాపారంలోకి అదానీ గ్రూప్‌.. అనుమతులు సిద్ధం!

ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ మరో వ్యాపారంలోకి ప్రవేశించబోతోంది. అల్యూమినియం రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు తాజాగా సిద్ధమైంది. ఈ మేరకు ఒడిశాలో 5.2 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.41.30 వేల కోట్లు)తో అల్యూమినా శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.

Published : 11 Aug 2022 19:31 IST

మరిన్ని

ap-districts
ts-districts