- TRENDING TOPICS
- Ukraine Crisis
- Omicron

బ్రేకింగ్

మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా
[21:00]హైదరాబాద్: కిన్నెర మెట్ల కళాకారుడు మొగిలయ్యకు తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇంటి స్థలం, నిర్మాణం కోసం ₹కోటి నగదును ఇస్తున్నట్లు తెలిపారు. ప్రగతి భవన్‌లో ఇవాళ సీఎం కేసీఆర్‌ను మొగిలయ్య కలిశారు. ఆయనను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించారు. ఇటీవలే మొగిలయ్య పద్మశ్రీకి ఎంపికైన విషయం తెలిసిందే.