బ్రేకింగ్

breaking
06 May 2024 | 19:10 IST

ముంబయితో మ్యాచ్‌.. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌.. జట్లు ఇవే

ముంబయి: ఐపీఎల్‌-17లో భాగంగా ముంబయి, సన్‌రైజర్స్‌ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ముంబయి బౌలింగ్‌ ఎంచుకుంది. హైదరాబాద్‌ జట్టు: అభిషేక్‌, హెడ్‌, మయాంక్‌, నితీశ్‌రెడ్డి, క్లాసెన్‌, అబ్దుల్‌ సమద్‌, షాబాజ్, జాన్‌సేన్‌, కమిన్స్‌, భువనేశ్వర్‌, నటరాజన్‌. ముంబయి జట్టు: ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ, నమన్‌, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌, డేవిడ్‌, కంబోజ్‌, పీయూష్‌, బుమ్రా, తుషారా

మరిన్ని

తాజా వార్తలు