#twitterdown: ట్వీట్స్ లిమిట్‌పై మీమ్స్‌ హల్‌చల్‌..

Twitter: మస్క్‌ తీసుకొచ్చిన కొత్త రూల్‌పై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ సందడి చేస్తున్నాయి.

Published : 02 Jul 2023 14:12 IST

ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ (Twitter)లో ఇకపై పోస్టులను వీక్షించటంపై తాత్కాలిక పరిమితులు తీసుకొచ్చినట్లు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ప్రకటించారు. శనివారం రోజున ట్విటర్‌లో ఏర్పడిన అంతరాయంపై ఆయన ట్వీట్‌ చేశారు. వెరిఫైడ్​, అన్​వెరిఫైడ్​, కొత్త అన్​వెరిఫైడ్ ఖాతాదారులకు వేర్వేరుగా లిమిట్‌ ఇచ్చారు. ఈ ప్రకటనతో చాలా మంది యూజర్లు షాక్‌ తిన్నారు. మస్క్ నిర్ణయంపై తమదైన శైలిలో మీమ్స్‌ క్రియేట్‌ చేసి, నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ మీమ్స్ చూసేయండి.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు